Memory Development
Memory Techniques, Recall Methods మరియు learning strategies ద్వారా better retention పై focus.
మీ పిల్లలు ఎంతో కష్టపడి చదివినా
చదివిన విషయాలు త్వరగా మర్చిపోతున్నారా?
Memory, Focus, Concentration,
Reading & Learning Skills ను
better గా develop చేసుకోవడానికి
practical techniques ను నేర్చుకోండి.
For Students from Class 6th to Intermediate
చదువుతున్న సమయంలో concentration లేకపోవడం, చదివింది గుర్తుపెట్టుకోలేకపోవడం, exams సమయంలో anxiety రావడం వంటి challenges ను చాలా మంది students ఎదుర్కొంటున్నారు.
కేవలం చదివించడం కాదు. పిల్లలు ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా concentrate చేయాలి అనే core learning skills పై focus.
Memory Techniques, Recall Methods మరియు learning strategies ద్వారా better retention పై focus.
దృష్టి, attention మరియు concentration ను improve చేయడానికి structured activities.
Reading efficiency, study methods మరియు smart learning habits ను develop చేయడం.
మంచి learning అనేది ఒక్క memory skill
మీద ఆధారపడదు.
Memory + Focus + Reading + Observation
+ Thinking + Study Skills కలిసి
better learning foundation ను
build చేస్తాయి.
మీ పిల్లల learning style, memory challenges, concentration మరియు learning habits గురించి parents తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను practical session ద్వారా తెలుసుకోండి.
Parents కోసం రూపొందించిన
practical awareness session.
పిల్లల learning habits,
memory మరియు focus ను
better understand చేసుకోవడానికి
ఈ session ఉపయోగపడుతుంది.
Brain Development, Memory Trainer & Cognitive Skills Coach
విద్యార్థులు smart గా చదవడం, నేర్చుకున్న విషయాలను better గా గుర్తుపెట్టుకోవడం, focus పెంచుకోవడం మరియు practical learning habits develop చేసుకోవడానికి structured training అందించడం మా లక్ష్యం.
With extensive experience in memory training, cognitive skills and student development, Vistara Memory Academy focuses on practical learning methods for students.
Classroom learning మాత్రమే కాదు — activities, interaction, observation, practice మరియు participation ద్వారా students learning experience ను meaningful గా మార్చడం.
మా పిల్లవాడు చదువుతున్నప్పుడు focus తగ్గడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. Activities మరియు learning techniques వల్ల అతనికి చాలా interest వచ్చింది.
పిల్లలు ఎలా నేర్చుకుంటారో parents కూడా అర్థం చేసుకోవాలి. Webinar నాకు చాలా useful awareness ఇచ్చింది.
Memory మాత్రమే కాదు, reading, observation మరియు concentration కూడా important అని మంచి clarity వచ్చింది.
అవును. Parent Awareness Webinar free session గా నిర్వహించబడుతుంది.
6వ తరగతి నుండి Intermediate వరకు చదివే విద్యార్థుల parents ఈ session కు attend చేయవచ్చు.
అవును. Parents తో పాటు students కూడా session ను attend చేయవచ్చు.
Approximately 90 minutes.
Yes. The webinar is conducted live through Zoom.
అవును. Session చివరలో Questions & Answers కోసం ప్రత్యేక సమయం ఉంటుంది.
లేదు. Webinar attend చేయడానికి compulsory paid enrollment అవసరం లేదు.
మీ పిల్లల Memory, Focus, Concentration మరియు Learning Skills గురించి మరింత తెలుసుకోవడానికి Free Parent Awareness Webinar కు register చేయండి.
YES, RESERVE MY FREE SEAT